Janma Dinam Idam Ai Priya Sakhe
Shanthano Thuthe, Sarvadaamudam
Praardhayaamahe Bhava Shathayushii
Ishwara Sadaa Thvam Cha Rakshathu
Punya Karma Naa Keerthim Arjayaa
Jeevanam Thavaa Bhavathu Sarthakam
MEANING :
It's your birthday dear friend,
May this birthday bring you great joy and auspiciousness
I pray that you enjoy 100 years of beautiful life and may the Lord protect you always,
May you do many good deeds and earn great fame and prestige,
And make your life a meaningful one.
TELUGU:
జన్మ దినం ఇదమ్ ఐ ప్రియ సఖే,
శాంతనో తుతే, సర్వదాముదం,
ప్రార్ధయామహే భవ శతాయుషి,
ఈశ్వరా సదా త్వం చ రక్షతు,
పుణ్య కర్మ నా కీర్తిం అర్జయా,
జీవనం తవా భవతు సార్థకమ్.
MEANING :
ప్రియమైన మిత్రమా ఇది నీ పుట్టినరోజు,
ఈ పుట్టినరోజు నీకు గొప్ప ఆనందాన్ని మరియు శుభాన్ని కలిగించుగాక,
నీవు 100 సంవత్సరాల అందమైన జీవితాన్ని ఆస్వాదించాలని మరియు ఆ పరమేశ్వరుడు నిన్ను ఎల్లప్పుడూ రక్షించాలని నేను ప్రార్థిస్తున్నాను,
నీవు ఎన్నో పుణ్య కార్యాలు చేసి గొప్ప కీర్తి ప్రతిష్ఠలు సంపాదించి,
ఈ జీవన్నాని సార్ధకం చేసుకోవుగాక.
Sanskrit is the language which is close to the nature, wishing our dear one's in sanskrit is more better than regular happy birthday song, you can feel it when you understand the meaning, Lets start wishing in Sanskrit.
ALSO READ : MOOLA RAMA VIGRAHAM [IDOL WHICH EXISTS EVEN BEFORE SRI RAMA]
Comments
Post a Comment